ములుగు: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా: మంత్రి సీతక్క

71చూసినవారు
ములుగు: నేను ఎంత సున్నితమో.. అంత కఠినం కూడా: మంత్రి సీతక్క
నేను ఎంత సున్నితమో.. అంతే కఠినంగా కూడా ఉంటానని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్ లో డిపిఓలతో సమావేశమైన మంత్రి గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారంపై దిశా నిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. తప్పులను సరిదిద్దుకొని విధుల్లో వేగం పెంచాలని సూచించారు. పిఆర్ శాఖను ఫ్యామిలీగా భావిస్తానని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్