ములుగు: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాదం ప్రవీణ్

75చూసినవారు
ములుగు: రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాదం ప్రవీణ్
ములుగు జిల్లా కేంద్రంలో హోరాహోరీగా జరిగిన రైస్ మిల్లర్స్ జిల్లా అసోసియేషన్ ఎన్నికల్లో నాలుగు ఓట్ల మెజార్టీతో బాదం ప్రవీణ్ కుమార్ గెలుపొందారు. ఎన్నికల్లో 47 మంది రైస్ మిల్లర్లకు గాను 46 మంది హాజరు కాగా. 21 మంది కాట్రగడ్డ సతీశ్ కుమార్ కు, 25 మంది బాదం ప్రవీణ్ కు ఓటు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో 4 ఓట్ల మెజార్టీతో బాదం ప్రవీణ్ కుమార్ సతీశ్ కుమార్ పై విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్