ములుగు: ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

56చూసినవారు
ములుగు: ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని ఐసిటీసీ (హెచ్ఐవి) కౌన్సెలింగ్ సెంటర్ ను నవజాతి శిశు కేర్ యూనిట్ ను, రక్తనిధి సెంటర్ ను పరిశీలించారు. నవజాత శిశు కేర్ యూనిట్ లోని శిశువుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్