ములుగు: రామప్ప ను సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

69చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ దంపతులు ఆదివారం సందర్శించా రు. జిల్లా జడ్జి ఎస్. వి. పి సూర్య చంద్రకళ, సీనియ ర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, అదనపు సివిల్ జడ్జి సౌఖ్య, ఎస్పీ శబరీశ్. స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ సుజయ్ పాల్ దంపతులు పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్