ములుగు: పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం:వైద్యాధికారి

85చూసినవారు
ములుగు: పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం:వైద్యాధికారి
ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగల్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు పొగాకు వల్ల కలిగే అనర్ధాలపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పల్లె దవఖాన వైద్యాధికారి గ్యానస మాట్లాడుతూ విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ కోటిరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్