ములుగు: వాహనదారులు గమనించండి

62చూసినవారు
తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద గురువారం రాత్రి వంతెన కుంగిపోయింది. రాళ్ల వాగుపై వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిన వంతెన పైనుంచి భారీ వాహనాలు వెళ్లొద్దని పోలీసుల సూచించారు. రాళ్లవాగు వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్