ములుగు: గట్టమ్మ తల్లి వద్ద ఎదురుపిల్ల పండుగ

57చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లి దేవాలయంలో బుధవారం ఎదురుపిల్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈనెల 12 నుండి 15 వరకు జరగనున్న మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని పూజలు నిర్వహించడం అనవాయితీ. కాగా గట్టమ్మ పూజారులు, ఆదివాసి, నాయకపోడ్, వడ్డెరలు సాంప్రదాయ వాయిద్యాలతో పసుపు, కుంకుమలు, ధూపదీపాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్