ములుగు: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

68చూసినవారు
ములుగు: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను బిజెపి శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లా బిజెపి నేతలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి బిజెపి కార్యకర్త నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో బిజెపి సభ్యత్వం పెంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్