నేడు ములుగులో దివ్యాంగులకు ఆటల పోటీల నిర్వహణ

71చూసినవారు
నేడు ములుగులో దివ్యాంగులకు ఆటల పోటీల నిర్వహణ
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ -3 ను పురస్కరించుకొని శనివారం ములుగు జిల్లాలోని దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనే దివ్యాంగులు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు సదరం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని శ్రీనివాస్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్