రామప్ప దేవాలయాన్ని సందర్శించిన స్కాట్లాండ్ దేశస్తులు

79చూసినవారు
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన స్కాట్లాండ్ దేశస్తులు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఉన్న యునెస్కో వారసత్వ సంపదగా ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని స్కాట్లాండ్ దేశస్తులైన డాక్టర్ క్రాఫోర్డ్ - అనురాధ దంపతులు సందర్శించారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఇక్కడి టూరిజం గైడ్ వెంకటేశ్ ద్వారా ఆలయ చారిత్రక విశేషాలను, శిల్ప కళా సంపదను గురించి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని కేన్ మొక్కలను పరిశీలించి సెల్ఫీ తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్