మంగపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

52చూసినవారు
మంగపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన సోమవారం మంగపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన రవి అనే కలప వ్యాపారి మంగపేటలో జామాయిల్ కర్ర కొనుగోలు చేశాడు. జామాయిల్ కర్రను భద్రాచలం పేపర్ కంపెనీకీ తరలిస్తున్న క్రమంలో మొట్లగూడెం సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ప్రశాంత్ మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్