క్షణికావేశంతో యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు

56చూసినవారు
క్షణికావేశంతో యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
యువతీ యువకులు చిన్నచిన్న ఇబ్బందులకు తలొగ్గి క్షణికావేశానికి లోనై ఆత్మహత్యలు చేసుకుని భవిష్యత్తును దూరం చేసుకోవద్దని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, జ్యోతిబస్ నగర్ కాలనీకి చెందిన యువకుడు కందికట్ల అజయ్ ఆత్మహత్య చేసుకుని చనిపోగా శనివారం అజయ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఓదార్చారు. కాలనీ వాసులతో కలిసి అజయ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్