ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ కత్తి స్వామి గౌడ్

964చూసినవారు
ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ కత్తి స్వామి గౌడ్
చెన్నారావుపేట మండలం పాపయ్య పేట గ్రామపంచాయతీ పరిధిలో పొన్నాల ఎల్లమ్మ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత 20 రోజుల క్రితం మరణించారు. వారి కుటుంబానికి గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ కత్తి స్వామి గౌడ్ గ్రామీణ వైద్యులు ఆధ్వర్యంలో ఫోన్ పే ద్వారా విరాళాలు సేకరించి బాధిత కుటుంబానికి 20 వేల రూపాయలను సోమవారం అందజేయడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్