ఊరురా ఘనంగా దసరా వేడుకలు

78చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా శనివారం దసరా పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. చెన్నరావుపేట మండలం పాత మగ్దుంపురం గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా సొరకాయతో పాటు గొర్రె పిల్లను బలిచ్చారు. ఉదయం నుండి ఉత్సాహంగా కుటుంబ సభ్యుల తో పండుగ జరుపుకున్న గ్రామస్తులు సాయంత్రం వేళ దసరా ఉత్సవాలు జరిగే ప్రదేశానికి గ్రామ ప్రజలందరికీ చేరుకుని ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్