చాకలి పల్లి లో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ వేడుకలు

265చూసినవారు
చాకలి పల్లి లో ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ వేడుకలు
చౌడపూర్ మండలంలోని చాకలి పల్లి గ్రామంలో బుధవారం ఎల్లమ్మ బోనాల పండుగ పూజలు చేయడం జరిగింది. సకాలంలో వర్షాలు బాగా పడాలని పంటలు సరిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, అంజయ్య, శేఖరయ్య రాములు, గొడుగు బాలరాజు, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్