మహబూబాబాద్ కొత్తపల్లి నుండి పోగుళ్లపల్లి వెళ్లే మార్గంలో నూతన బ్రిడ్జి నిర్మాణం వద్ద అప్రోచ్ రోడ్డు ప్రమాదంగా ఉన్నందున బుధవారం నుండి దారి మూసేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు పొగుళ్లపల్లి, ఓటాయి, సాదిరెడ్డిపల్లి, గుండం, మొండ్రాయిగూడెం, ఎంచగూడెం వెళ్ళవలసిన వారు పెగడపల్లి గ్రామం మీదుగా వెళ్ళగలరని సూచించారు.