నడుమితండ గ్రామంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

161చూసినవారు
నడుమితండ గ్రామంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేట మండలం ధర్మతండ గ్రామపంచాయతీ పరిధిలోని నడిమి తండలో బి ఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బోడ బద్రు నాయక్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ సంబరాలను మంగళవారం జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో తండా పెద్దమనిషి బోడ పంతులు నాయక్, వార్డు సభ్యులు బోడలాల్య, బోడ వెంకన్న, భూక్య బద్రు, బోడ నరసింహ, బోడ శీను, భూక్యవల్య సురేష్ శక్రు, నునవత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్