ప్రమాదవశాత్తు కాలికి దిగిన గుణపం

564చూసినవారు
ప్రమాదవశాత్తు కాలికి దిగిన గుణపం
చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన భూక్య స్రవంతి తండ్రి రెడ్డు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెరువులో పనిచేస్తుండగా గురువారం ప్రమాదవశత్తు కాలి పాదంలో గడ్డపార దిగింది. స్రవంతిని నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం హాస్పిటల్ కి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్