ములుగు జిల్లాలో భారీ వర్షం

58చూసినవారు
ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావు పేట మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్