ముగ్దుంపురంలో వివాహిత ఆత్మహత్య

3955చూసినవారు
ముగ్దుంపురంలో వివాహిత ఆత్మహత్య
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం మగ్దుంపురంలో మంగళవారం చోటుచేసుకుంది. మగ్దుంపురం గ్రామానికి చెందిన సూర్య, సుజాత అనే దంపతుల మధ్య ఆదివారం గొడవ జరిగింది. ఆవేశంలో సుజాత పురుగు మందు తాగింది. వరంగల్ ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్