వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం రోజున జిల్లా ప్రొహిబిషన్ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ అధికారి మురళిధర్ సమక్షంలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనముల బహిరంగ వేలం నిర్వహించబడుతుందని ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో ఎక్సైజ్ స్టేషన్ నర్సంపేటలో ఉదయం 9 గంటలకు హాజరు కావలసి ఉంటుందని బుధవారం తెలిపారు.