నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో పల్లె ప్రగతి పథకం ద్వారా అభివృద్ధి పనులు చేయాలని స్తానిక గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మార్త నాగరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పధకం ద్వారా రోడ్లు నిర్మాణం అలాగే పాత బావులను కూడపలన్నీ అలాగే వీధి లైట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.