నూతన సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్

878చూసినవారు
నూతన సిసి రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ధర్మ తండా గ్రామ పంచాయతీ పరిధిలో భూక్య రామోజీ ఇంటి దగ్గర నుంచి భూక్య దశ్రు ఇంటి వరకు 100 మీటర్ల సీసీ రోడ్డును నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో ఆదివారం వేయడం జరిగింది.ఈ సిసి రోడ్డు కార్యక్రమాన్ని సర్పంచ్ అంగోతు అరుణ విర సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్