కాలనీలో పిచ్చి మొక్కలు తొలగించిన కౌన్సిలర్

60చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని 11వ వార్డు కౌన్సిలర్ గంప సునీత రఘునాథ్ సూచన మేరకు శుక్రవారం కూరగాయల మార్కెట్ పెద్ద కాలువ వద్ద నుండి సంజీవ ఆశ్రమం కాలనీ సైడ్ డ్రైనేజీ మరియు ఏపుగా పెరిగిన చెట్టు కొమ్మలను జెసిబితో తొలగించి పూడికలు తీయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ వరంగల్ జిల్లా గ్రంధాలయ శాఖ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్