కొత్తగూడలో వాహన తనిఖీలు

57చూసినవారు
కొత్తగూడలో వాహన తనిఖీలు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శుక్రవారం గూడూరు సిఐ కలకోట బాబురావు ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు, సరైన వాహన పత్రాలు లేని 11 వాహనాలను పోలీసులుసీజ్ చేశారు. హెల్మెంట్ లేని వారికి చాలాను విధించారు. తనిఖీల్లో పాల్గొన్న కొత్తగూడ గంగారం ఎస్ఐలు కుషకుమార్, రవికుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్