పెద్ద వంగర: లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి

76చూసినవారు
మహాబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యా భర్తల పంచాయితీలో పెద్ద వంగర ఎస్ఐ క్రాంతి కిరణ్ రూ. 20 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. అంతకు ముందే రూ. 15 వేలు తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడిని డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి కి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యుల డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్