జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వల్మీడి గ్రామంలో గురువారం సిగ్రిగేషన్ షెడ్ (తడి, పొడి చెత్త) నిర్మాణ పనులను సర్పంచ్ కత్తి సైదులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తాళ్ల సోమనారాయణ, ఉప సర్పంచ్ నీరటీ సోమన్న, కార్యదర్శి వెంకటేష్, వార్డ్ సభ్యులు, టెక్నికల్ ఆఫీసర్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.