ఎంబిసి రాష్ట్ర అధ్యక్షుడు భూపతిని పరామర్శించిన ఎర్రబెల్లి

75చూసినవారు
ఎంబిసి రాష్ట్ర అధ్యక్షుడు భూపతిని పరామర్శించిన ఎర్రబెల్లి
స్వల్ప అస్వస్థతకు గురైన ఎంబీసీ కులాల రాష్ట్ర అధ్యక్షుడు మహంకాళి భూపతిని శుక్రవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆయన స్వగృహంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. భూపతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మంగళంపల్లి శ్రీనివాస్, తూర్పాటి చిన్న అంజయ్య, చకిలేల మణిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్