జనగామ జిల్లా లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కులగణన సర్వే తీరును శనివారం పాలకుర్తి, బొమ్మేర గ్రామాల్లోజిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. అనంతరం ఇన్యుమేటర్లకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో
పాల్గొన్న ఎంపీడీఓ ఆవుల రాములు, తాహసిల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్, ఎంఈఓ పోతుగంటి నర్సయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.