పాలకుర్తి: గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే స్టెప్పులు

55చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలోని గిరిజన మహిళలతో కలిసి శుక్రవారం హోళీ వేడుకలో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డీ అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్