శ్రీ చండిక అమ్మవారికి ప్రత్యేక పూజలు

581చూసినవారు
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలోని శ్రీచండిక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ చండిక అమ్మ వారికి అభిషేకం తో పాటు ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం నైవేద్యం, హారతి సమర్పించి హాజరైన భక్తులకు ఆశీర్వచనం తో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్