జయరాం తండాలో తీజ్ పండుగ వేడుకలు

67చూసినవారు
జయరాం తండాలో తీజ్ పండుగ వేడుకలు
పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం జయరామ్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని బంజారా ప్రజలు సకాలంలో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, గిరిజన తండాలలో జరిపే సాంప్రదాయ గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలయమైన తీజ్ పండుగ ఉత్సవాలలో పాల్గొంటారు. ప్రకృతిని ఆరాధించే మొలకల పండుగ సంబరాలల్లో అమ్మవారిని ఆరాధిస్తూ గిరిజన సోదర సోదరీమణులతో కలసి సాంప్రదాయ వేషధారణ ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్