జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తహశీల్దార్

64చూసినవారు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తహశీల్దార్
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్