తొర్రూరు: విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

63చూసినవారు
తొర్రూరు: విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఆ సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సల్వోజు దేవేంద్రాచారి, దుర్సోజు అంజనాచారిలు మాట్లాడుతూ.. కార్పెంటర్స్ అభివృద్ధికి, విశ్వబ్రాహ్మణుల ఐక్యత కోసం కృషిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్