ఆత్మకూరు మండలం పెద్దపూర్ కు చెందిన మూడ్ రాజేందర్ గుడుంబా అమ్మేందుకు వెళుతుండగా వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. 56 లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిలారు. గుడుంబా విలువ రూ. 36 వేలు ఉంటుందని తెలిపారు.