కంటివెలుగు కార్యక్రమాన్ని తనిఖీ చేసి తగు సూచనలు చేసిన వైద్య అధికారి

175చూసినవారు
కంటివెలుగు కార్యక్రమాన్ని తనిఖీ చేసి తగు సూచనలు చేసిన వైద్య అధికారి
గీసుగొండ మండలం లోని నందనాయకతండా గ్రామపంచాయతీ లో ఏర్పాటు చేశిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్య అధికారి డాక్టర్. వెంకటరమణ, తనిఖీ చేసి సిబ్బంది కి తగు సూచనలు సలహాలు ఇచ్చి టార్గెట్ ప్రకారం పూర్తి చెయ్యాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో డాక్టర్స్, ఏ ఎన్ ఏం, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్