పరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

83చూసినవారు
పరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోని, మద్దతు ధర పొందాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. నడి కూడా మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, గత ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్