అగ్రంపహాడ్ సమ్మక్క సారక్క జాతరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

2587చూసినవారు
ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్లో మినీ మేడారంగా పిలవబడే సమ్మక్క సారలమ్మ జాతరలో శనివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం ఉండటంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో కుటుంబ సమేతంగా వచ్చి బెల్లం అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్