కలెక్టర్ అధికారులపై దాడి బిఆర్ఎస్ కుట్రనే: ఎమ్మెల్యే

75చూసినవారు
లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి బిఆర్ఎస్ కుట్రనేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం పరకాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. దాడి వెనకాల ఉన్న కుట్ర దారులు, సూత్రధారులు ఎంతటి వారినైనా వదిలిపెట్టి ప్రసక్తే లేదని అన్నారు. అధికారులకు, ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇలాంటి దాడులపై కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్