రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చల్లా ధర్మారెడ్డి

52చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చల్లా ధర్మారెడ్డి
రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్) ను పురస్కరించుకొని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, పేదవారికి దానం వంటి కార్యక్రమాలు పరోపకారం వంటి మానవీయ విలువలను రంజాన్ పండుగ పెంపొందిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్