పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం: డిఎంహెచ్ఓ

75చూసినవారు
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం: డిఎంహెచ్ఓ
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వంచనగిరి గ్రామంలో నమోదైన డెంగ్యూ వ్యాధిగ్రస్తుని గృహాన్ని బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సూచనలు చేశారు. గ్రామంలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించి, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఇంటింటి జ్వర సర్వే చేపట్టి మందులు పంపిణీ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్