మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ

78చూసినవారు
మృతుల కుటుంబాలకు చల్లా పరామర్శ
పరకాల మండలం మల్లక్కపేట, పరకాల పట్టణంలో మృతి చెందిన వాడికారి బాలాజీ, మిరుపాల వెంకట్ రావు కుటుంబాలను గురువారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మృతికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు. అదేవిధంగా మల్లక్కపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్ఎస్ నాయకులు దేవరకొండ రాజశేఖర్ ను చల్లా ధర్మారెడ్డి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్