అగ్రంపాడ్ సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల సందడి

50చూసినవారు
ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలో మినీ మేడారంగా పిలుచుకునే సమ్మక్క-సారలమ్మ జాతర తిరుగువారం కావడంతో బుధవారం సాయంత్రం భక్తుల సందడి నెలకొంది. భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గతవారం రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతరకు చుట్టుపక్కల భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్