శివ నాగేంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల పూజలు

72చూసినవారు
దామెర మండలం ఊరుగొండ శివారులోని శివనాగేంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. వరలక్ష్మీ వ్రతం శుక్రవారం కావడంతో ఆలయాన్ని సందర్శించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్