ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

57చూసినవారు
ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో ఉపాధి హామీ కూలీలు ఎండకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పరకాల మండల ప్రజా పరిషత్ అధికారి పెద్ది ఆంజనేయులు ఏపీవో ఇందిర ఆదేశాల మేరకు పరకాల మండలం నాగారం గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం కోమల ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యుల సహకారంతో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంపిణీ చేయడం జరిగింది. ఓఆర్ఎన్ ప్యాకెట్లు అందజేసినందుకు ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్