SRHvsMI మ్యాచులో రికార్డుల మోత

2554చూసినవారు
SRHvsMI మ్యాచులో రికార్డుల మోత
SRH vs MI మ్యాచులో రికార్డుల మోత మోగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచుగా ఇది నిలిచింది. ఈ మ్యాచులో 38 సిక్సర్లు నమోదయ్యాయి. 2018లో RCBvsCSK మ్యాచ్లో 33 సిక్సర్లు బాదారు. ఇందులో SRH 18, MI 20 సిక్సర్లు కొట్టాయి. SRH 277 పరుగులు చేయగా, MI 246 పరుగులు చేసింది. ఒకే మ్యాచులో 523 పరుగులు చేయడం సరికొత్త రికార్డు.

సంబంధిత పోస్ట్