గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్మి నర్సింహా స్వామి ఆలయ ఆవరణంలో గీసుగొండ మండల పాత్రికేయులను కొమ్మాల లక్ష్మి నరసింహ వేదపండితులు సన్మానించారు. ఆలయ తూర్పు ముఖద్వార రాజగోపురం ప్రారంభ కార్యక్రమం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో ఈఓ. శేషు, సర్పంచులు కవిత రవీందర్ రెడ్డి, రజిత బాలరాజ్, అంకతి. నాగేశ్వరావు, కేలోత్ సరోజ, స్వామీచౌహన్, రవీందర్, ఛైర్మెన్ రవీందర్ రెడ్డి, లింగారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.