సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, పాఠశాలలో మెడికల్ క్యాంపు

69చూసినవారు
సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, పాఠశాలలో మెడికల్ క్యాంపు
సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యురాలు పి స్వాతి అన్నారు. మంగళవారం సోషల్ వెల్ఫేర్ కళాశాల పాఠశాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాయపర్తి వైద్య ఆరోగ్య అధికారి పి స్వాతి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ కళాశాల, పాఠశాలలోని విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించి, సీజనల్ వ్యాధులపట్లముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్