గీసుగొండ మండలంలోని గీసుగొండ, మనుగొండ, రాంపూర్, ఊకలు, కొనమకుల, మరియపురం గ్రామాల లబ్దిదారులకు మరియు మండల వ్యాప్తంగా 625 మందికి మంజూరైనా ప్రొసీడింగ్ పత్రాలను లబ్ది దారులకు ఎమ్మెల్యే చల్లా అందచేశారు. ఎంత ఇబ్బందులో ఉన్న తెలంగాణ ప్రభుత్వం పెన్షన్స్, పథకాలను ఇస్తుందని చెప్పారు. పక్క రాష్ట్రాలలో ఇవ్వకున్నా మన రాష్ట్రంలో ఇస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, పోలీస్ ధర్మారావు, మండల పార్టీ అధ్యక్షలు వీరగోని. రాజకుమార్, ఎంపీడీఓ గడ్డం. రమేష్, ఎంపీవో ప్రభాకర్, ఏపీవో మోహనరావు, సర్పంచులు డౌడు బాబు, ప్రకాష్, అంకతి. నాగేశ్వరావు, అనిల్, రాధాబాయ్, కేలోత్. సరోజ, స్వామీచౌహన్, అమ్మి. రజిత బాలరాజ్, గోనె. మల్లారెడ్డి, నాగదేవత, బాలిరెడ్డి, గోపి, రడం. శ్రావ్య, ప్రమోద్, గోలి. రాజయ్య, చింతo. సదానందం, పంచాయతీ కార్యదర్శి వెనుప్రసాద్ లబ్ది దారులు పాల్గొన్నారు.