ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం మొగిలిచర్ల రైతు వేదిక భవనంలో 15 వ డివిజన్ లో గల అభివృద్ధి పనుల పురోగతి, సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమీక్షలో ఎమ్మెల్యే తోపాటు మేయర్, కమిషనర్ హాజరయ్యారు. రెడ్డిపాలెం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రజలు అధికారులతో ప్రజలు ఎదుర్కొంటా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.